ఆవిష్కరణ | ఆవిష్కర్త | |||
» యాడింగ్ మెషీన్ | - | పాస్కల్ | ||
» విమానం | - | రైట్ సోదరులు | ||
» ఎయిర్ కండీషనర్ | - | క్యారియర్ | ||
» ఆటంబాంబు | - | ఒట్టోహన్ | ||
» ఆల్కహాల్ థర్మామీటర్ | - | ఫారన్ హీట్ | ||
» అటామిక్ థర్మామీటర్ | - | బోర్ | ||
» అణు సిద్ధాంతం | - | డాల్టన్ | ||
» అటామిక్ నంబర్ | - | మోస్లీ | ||
» అణు నిర్మాణం | - | బోర్, రూధర్ ఫర్డ్ | ||
» న్యూట్రాన్ | - | చాడ్విక్ | ||
» ప్రోటాన్ | - | రూధర్ ఫర్డ్ | ||
» ఆప్టికల్ ఫైబర్ | - | నరిండెర్ కపని | ||
» బ్యాక్టీరియా | - | లీవెన్ హుక్ | ||
» పెట్రోలు కారు | - | కార్ల్ బెంజ్ | ||
» లిఫ్ట్ | - | ఎలిషా ఓటిస్ | ||
» రక్తప్రసరణ | - | విలియం హార్వే | ||
» ఎలక్ట్రిక్ జనరేటర్ | - | మైఖేల్ ఫారడే | ||
» పెన్సిలిన్ | - | అలెగ్జాండర్ ఫ్లెమింగ్ | ||
» సిమెంట్ | - | జోసెఫ్ ఆస్ప్ డిన్ | ||
» నియాన్ ల్యాంప్ | - | జార్జి క్లౌడ్ | ||
» కెమెరా | - | జోసెఫ్ నిప్పస్ | ||
» ప్రింటింగ్ ప్రెస్ | - | జాన్ గూటెన్ బర్గ్ | ||
» స్టెతస్కోప్ | - | లెన్నెక్ | ||
» బారోమీటర్ | - | టార్సిల్లీ | ||
» మైక్రో ఓవెన్ | - | పెర్సీ, లిబార్న్ స్పెన్సర్ | ||
» వాచ్ | - | బి. మాన్ ప్రైడి | ||
» టెలిగ్రాఫ్ | - | యం. లామొండ్ | ||
» ఎక్స్ రే | - | రాంట్ జన్ | ||
» టైప్ రైటర్ | - | పెల్లెగ్రీన్ టార్రీ | ||
» ప్రెజర్ కుక్కర్ | - | డెనిస్ ఫాసిన్ | ||
» ఆధునిక ఎలక్ట్రిక్ వాషింగ్ మెషీన్ | - | ఆల్వ జె. ఫిషర్ | ||
» హెచ్ఐవీ | - | యం. కొరెరల్ | ||
» మైక్రోస్కోప్ | - | జాన్సన్ | ||
» లైట్నింగ్ కండక్టర్ | - | బెంజిమన్ ఫ్రాంక్లిన్ | ||
» పారాచూట్ | - | ఎ.జె. గార్నెరీన్ | ||
» ఎలక్ట్రిక్ బ్యాటరీ | - | వోల్టా | ||
» కంప్యూటర్ | - | ఛార్లెస్ బాబేజ్ | ||
» కుట్టు మిషన్ | - | థియోనీర్ | ||
» బాల్ పాయింట్ పెన్ | - | జాన్ జె. లౌండ్ | ||
» డిఎన్ఏ నిర్మాణం | - | క్రిక్, వాట్సన్ | ||
» కృత్రిమ గుండె | - | విలియమ్ కాఫ్ | ||
» పీరియాడిక్ టేబుల్ | - | మెండలీఫ్ | ||
» రేడియో కార్బన్ డేటింగ్ | - | లబ్బి | ||
» థర్మామీటర్ | - | గెలీలియో గెలీలి | ||
» ఆవిరి ఓడ | - | ఫెరియర్ | ||
» సబ్ మెరైన్ | - | డేవిడ్ బుస్ వెల్ | ||
» బ్లీచింగ్ పౌడర్ | - | టెన్నాస్ట్ | ||
» సేఫ్టీ ల్యాంప్ | - | హంఫ్రీడేవి | ||
» సెల్ ఫోన్ | - | మార్టిన్ కూపర్ | ||
» డైనమేట్ | - | ఆల్ఫ్రెడ్ నోబెల్ | ||
» కుక్కకాటుకు టీకా, పాశ్చరైజేషన్ | - | లాయీస్ పాశ్చర్ | ||
» అంబులెన్స్ | - | జీన్ డొమ్నిక్ లారీ | ||
» సినిమా | - | నికోలస్ అండ్ ల్యూమెరీ | ||
» వాషింగ్ మెషీన్ | - | బెర్నెస్ వాలిస్ | ||
» రక్తవర్గాలు | - | కారల్ లాండ్ స్టీనర్ | ||
» ఫ్యాక్స్ మిషన్ | - | అలెగ్జాండర్ మైర్హెడ్ | ||
» ఫేస్ మేకర్ | - | హెర్షల్ | ||
» జిరాక్స్ | - | చెస్టర్ క్లార్ సన్ | ||
» హెలికాప్టర్ | - | ఓమిచిన్ | ||
» ప్లాస్టిక్ | - | హ్యాత్ | ||
» సీట్ బెల్ట్ | - | వోల్వో | ||
» విద్యుత్ స్టవ్ | - | హడావే | ||
» టెలిఫోన్ | - | అలెగ్జాండర్ గ్రాహంబెల్ | ||
» మైక్రోఫోన్ | - | అలెగ్జాండర్ గ్రాహంబెల్ | ||
» ఇన్సులిన్ | - | బెంటింగ్ | ||
» లేజర్ | - | ఛార్లెస్ టౌన్స్ | ||
» ఆటోమేటిక్ రైఫిల్ | - | జాన్ బ్రౌనింగ్ | ||
» స్కానింగ్ | - | హాన్స్ – ఫీల్డ్ | ||
» మోటార్ సైకిల్ | - | డైమర్లు | ||
» ఆధునిక రాకెట్ | - | గోడార్డ్ | ||
» ఇస్త్రీపెట్టె | - | హెన్రీ సీలే | ||
» నైలాన్ దారాలు | - | వ్యాలెస్ క్యారోథెర్స్ | ||
» టేప్ రికార్డర్ | - | పోల్సన్ | ||
» రైలు ఇంజిన్ | - | జేమ్స్ వాట్ | ||
» సీ లాంగ్వేజీ సృష్టికర్త | - | డెన్నిస్ రిచీ | ||
» ఆక్సిజన్ | - | జోసెఫ్ ప్రీస్ట్రీలీ | ||
» హైడ్రోజన్ | - | హెన్రీ కెవండీస్ | ||
» విటమిన్ కె | - | డైసీ దామ్ | ||
» విటమిన్ సి | - | ప్రోలిక్ హాస్ట్ | ||
» విటమిన్ బి | - | మెక్ కాలమ్ | ||
» ఇసిజి | - | విలియం ఎయింథోవెన్ | ||
» ఇసుక గడియారం | - | క్రిస్టియన్ హైజిన్స్ | ||
» ఫ్లోరోసెంట్ బల్బ్ | - | ఎర్లిచ్ | ||
» ఏటీఎమ్ మిషన్ | - | జాన్ షెపర్డ్ – బారన్ | ||
» అణు జలాంతర్గామి | - | ఫిలిప్ ఎబుల్ సన్ | ||
» నూలు వడికే యంత్రం | - | జేమ్స్ హార్ గ్రీన్స్ | ||
» బెలూన్ | - | మాంటిగోల్ ఫియర్ | ||
» వీడియో టేప్ | - | చార్లెస్ గిన్స్ బర్గ్ | ||
» బ్లడ్ బ్యాంక్ ఆలోచన | - | డ్రూ | ||
» అణుబాంబు | - | హైమర్ | ||
» బ్లాక్ బాక్స్ (విమానం) | - | డేవిడ్ వారెన్ | ||
» ట్రాక్టర్ | - | బెంజమిన్ హాల్ట్ | ||
» కార్డియాక్ పేస్ మేకర్ | - | ఎ.ఎస్. హైమస్ | ||
» వాటర్ ప్రూఫ్ రబ్బర్ | - | చార్లెస్ మెకింతోష్ | ||
» జెట్ ఇంజిన్ | - | సర్ ఫ్రాంక్ విటెల్ | ||
» ఎయిర్ బ్రేక్ | - | జార్జి వెస్టింగ్ హౌజ్ | ||
» ఫేస్ బుక్ | - | మార్క్ జుకర్ బర్గ్ | ||
» గూగుల్ | - | సెర్జిబ్రిన్, లారీప్రెజ్ | ||
» ట్విటర్ | - | జాక్ డోర్సె, ఎవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్ |
Current Affairs for IAS, UPSC, PCS, IBPS, SSC, Railways and Competition Exams of India
ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు :::
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment