భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

అతిపెద్దవి
» అతిపెద్ద డెల్టా-సుందర్ బన్స్
» అతిపెద్ద జిల్లా-లడఖ్ (జమ్మూ-కాశ్మీర్) 
» అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం-మధుర (ఉత్తర ప్రదేశ్)
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద విశ్వవిద్యాలయం-ఇగ్నో
» అతిపెద్ద చర్చి-సె కెథెడ్రల్ (పాత గోవా) 
» అతిపెద్ద నౌకాశ్రయం-ముంబాయి 
» అతిపెద్ద ద్వీపం-మధ్య అండమాన్ 
» అతిపెద్ద నగరం (వైశాల్యంలో)-కోల్ కతా
» అతిపెద్ద జైలు-తీహార్ (ఢిల్లీ)
తీహార్ జైలు (ఢిల్లీ)
» అతిపెద్ద మంచినీటి సరస్సు-ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు-సాంబార్ (రాజస్థాన్) 
» అతిపెద్ద నివాస భవనం-రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ) 
» అతిపెద్ద మసీదు-జామా మసీదు (ఢిల్లీ)
జామా మసీదు (ఢిల్లీ)
» అతిపెద్ద డోమ్-గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
» అతిపెద్ద బ్యాంకు-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 
» అతిపెద్ద తెగ-గోండ్ 
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు-గోవింద సాగర్ (హర్యానా) 
» అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం-శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం 
» అతిపెద్ద నదీ ద్వీపం-మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్) 
» అతిపెద్ద లైబ్రరీ-నేషనల్ లైబ్రరీ (కోల్ కతా) 
» అతిపెద్ద ప్లానెటోరియం-బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా) 
» అతిపెద్ద ఎడారి-ధార్ ఎడారి 
» అతిపెద్ద స్తూపం-సాంచి (మధ్యప్రదేశ్) 
» అతిపెద్ద జూ-జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా) 
» అతిపెద్ద గుహ-అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్) 
» అతిపెద్ద బొటానికల్ గార్డెన్-నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా) 
» అతిపెద్ద మ్యూజియం-ఇండియన్ మ్యూజియం (కోల్ కతా) 
» అతిపెద్ద గురుద్వారా-స్వర్ణ దేవాలయం (అమృతసర్) 
» అతిపెద్ద గుహాలయం-ఎల్లోరా (మహారాష్ట్ర)
ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)
» అతిపెద్ద పోస్టాఫీస్-జీపీవో – ముంబాయి
» అతిపెద్ద ఆడిటోరియమ్-శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి) 
» అతిపెద్ద ప్రాజెక్ట్-భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్) 
» అతిపెద్ద విగ్రహం-నటరాజ విగ్రహం (చిదంబరం) 
» అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం-మిధాపూర్ (గుజరాత్) 
అతిపొడవైనవి
» అతి పొడవైన స్తూపం-సాంచీ (మధ్యప్రదేశ్)
» అతి పొడవైన టన్నెల్-జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్)
» అతి పొడవైన రోడ్డు-గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా)
» అతి పొడవైన నది-గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
» అతి పొడవైన ఉపనది-యమున
» అతి పొడవైన డ్యామ్-హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా)
» అతి పొడవైన బీచ్-మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై)
» అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్-ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్)
» అతి పొడవైన జాతీయ రహదారి-ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి)
» అతి పొడవైన పర్వత శ్రేణి-హిమాలయాలు
» అతి పొడవైన కాలువ-రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)
» అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం-గుజరాత్
» అతిపొడవైన హిమనీనదం-సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.)
» అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి-మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై)
» అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై)-దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం)
» అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి-అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య)
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన డ్యామ్-భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై)
» అతి ఎత్తయిన పర్వత శిఖరం-కాంచన జంగా (8611 మీ.)
» అతి ఎత్తయిన రోడ్డు-లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతం-జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక)
» అతి ఎత్తయిన ప్రవేశద్వారం-బులంద్ దర్వాజా (53.5 మీ.)
» అతి ఎత్తయిన సరస్సు-దేవతల్
» అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం-రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్)
ఇతరాలు
» అతి చల్లని ప్రాంతం-డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్)
» అతి ప్రాచీన చర్చి-సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది)
» అతి రద్దీ ఉన్న విమానాశ్రయం-ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
» అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం-దిగ్బోయ్ (1835 – అసోమ్)
» అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్-కోల్ కతా

No comments:

Post a Comment