నిర్మాణం | ప్రాంతం | |||
» చార్మినార్ | - | హైదరాబాద్ | ||
» ఎలిఫెంటా గుహలు | - | ముంబాయి | ||
» అజంతా గుహలు | - | ఔరంగాబాద్ | ||
» ఎల్లోరా గుహలు | - | ఔరంగాబాద్ | ||
» అక్బర్ సమాధి | - | సికింద్రా (ఆగ్రా దగ్గరలో) | ||
» బ్లాక్ పగోడా | - | కోణార్క్ - ఒడిశా(సూర్యదేవాలయం) | ||
» ఆనందభవన్ | - | అలహాబాద్ (నెహ్రూ నివాసం) | ||
» బిర్లా ప్లానెటోరియం | - | కోల్ కతా | ||
» బీబీకా మక్బారా | - | ఔరంగాబాద్ | ||
» అమర్ నాథ్ గుహ | - | కాశ్మీర్ | ||
» అంబర్ భవంతి | - | జైపూర్ | ||
» దిల్వారా దేవాలయాలు | - | మౌంట్ అబు | ||
» బృహదీశ్వరాలయం | - | తంజావూరు | ||
» చెన్నకేశవ దేవాలయం | - | బేలూరు | ||
»బులంద్ దర్వాజా | - | ఫతేపూర్ సిక్రి | ||
» అలంపురం | - | మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ) | ||
» తీరదేవాలయం | - | మహాబలిపురం | ||
» తిరుపతి | - | చిత్తూరు (ఆంధ్రప్రదేశ్) | ||
» రాష్ట్రపతి భవన్ | - | ఢిల్లీ | ||
» కుతుబ్ మీనార్ | - | ఢిల్లీ | ||
» ఎర్రకోట | - | ఢిల్లీ | ||
» జమా మసీదు | - | ఢిల్లీ | ||
» ఇండియా గేట్ | - | ఢిల్లీ | ||
» జంతర్ మంతర్ | - | ఢిల్లీ | ||
» సారనాథ్ స్తూపం | - | వారణాశి | ||
» మీనాక్షి దేవాలయం | - | మధురై (తమిళనాడు) | ||
» ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం | - | ముంబాయి | ||
» గేట్ వే ఆఫ్ ఇండియా | - | ముంబాయి | ||
» స్వర్ణ దేవాలయం | - | అమృతసర్ | ||
» కైలాసనాథ దేవాలయం | - | ఎల్లోరా | ||
» లాల్ భాగ్ గార్డెన్ | - | బెంగళూరు | ||
» మెరీనా బీచ్ | - | చెన్నై | ||
» లింగరాజ దేవాలయం | - | భువనేశ్వర్ (ఒడిశా) | ||
» జగన్నాథ దేవాలయం | - | పూరి (ఒడిశా) | ||
» జహ మహల్ | - | మాండు (రాజభవనం) | ||
» హౌరా బ్రిడ్జి | - | కోల్ కతా | ||
» వేలాడే ఉద్యానవనాలు | - | ముంబాయి | ||
» గోల్ గుంబజ్ | - | బీజాపూర్ |
Current Affairs for IAS, UPSC, PCS, IBPS, SSC, Railways and Competition Exams of India
భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు
ప్రసిద్ధ కట్టడాలు - అవి ఉండే ప్రదేశాలు
కట్టడం | ప్రదేశం | |||
» ఇండియా హౌస్ | - | లండన్ |
ఓవెల్ స్టేడియం(లండన్)
| |
» హైడ్ పార్క్ | - | లండన్ | ||
» ఓవెల్ స్టేడియం | - | లండన్ | ||
» బిగ్ బెన్ గడియారం | - | లండన్ | ||
» వైట్ హాల్ | - | లండన్ | ||
» స్కాట్ లాండ్ యార్డ్ | - | లండన్ | ||
»ఇండిపెండెన్స్ హాల్ | - | ఫిలడెల్ఫియా (అమెరికా) | ||
» పెంటగాన్ | - | వాషింగ్టన్ |
వైట్ హౌస్(వాషింగ్టన్)
| |
» వైట్ హౌస్ | - | వాషింగ్టన్ | ||
» వాల్ స్ట్రీట్ | - | న్యూయార్క్ | ||
» స్టాట్యూ ఆఫ్ లిబర్టీ | - | న్యూయార్క్ | ||
» బ్రాడ్ వే | - | న్యూయార్క్ | ||
» ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ | - | న్యూయార్క్ |
పిరమిడ్(ఈజిప్టు)
| |
» పిరమిడ్ | - | ఈజిప్టు | ||
»ఆస్వాన్ డామ్ | - | ఈజిప్టు | ||
» స్ఫినిక్స్ | - | ఈజిప్టు | ||
» బ్రాడెన్ బర్గ్ గేట్ | - | బెర్లిన్ | ||
» బ్రౌన్ హౌస్ | - | బెర్లిన్ | ||
» సిఎన్ టవర్ | - | కెనడా | ||
» గ్రేటర్ బయర్ లేక్ | - | కెనడా | ||
» కాబ | - | మక్కా | ||
» కలోసియమ్ | - | రోమ్ | ||
» వాటికన్ | - | రోమ్ | ||
» అల్ అకుస మసీదు | - | జెరూసలేం | ||
» లీనింగ్ టవర్ | - | పీసా (ఇటలీ) | ||
» పోటల | - | నాన్ కింగ్ | ||
» గోలన్ హైట్స్ | - | ఇజ్రాయిల్ | ||
» నెహ్రూ స్క్వేర్ | - | రష్యా |
ఈఫిల్ టవర్(ప్యారిస్)
| |
రెడ్ స్క్వేర్ | - | మాస్కో (రష్యా) | ||
క్రెమ్లిన్ | - | మాస్కో (రష్యా) | ||
ఈఫిల్ టవర్ | - | ప్యారిస్ | ||
పివ్ డ్రాగన్ పగోడ | - | రంగూన్ | ||
లయన్ మౌండ్ | - | బెల్జియమ్ | ||
గ్రేటర్ బయర్ లేక్ | - | కెనడా |
ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు
జలపాతం | నది | ప్రాంతం | |||
» ఏంజెల్ (అతిఎత్తయినది) | - | కరోని ఉపనది | - | వెనిజులా |
ఏంజెల్ జలపాతం
|
» నయాగారా (అతి పెద్దది) | - | ఈరి, ఒంటారియో | - | అమెరికా, కెనడా | |
» టుగెలా | - | టుగెలా | - | దక్షిణాఫ్రికా (నాటల్) |
నయాగారా జలపాతం
|
» కుక్వెనన్ | - | కుక్వెనన్ | - | వెనిజులా | |
» సుథర్ లాండ్ | - | ఆర్ థుర్ | - | న్యూజిలాండ్ | |
» టక్కకవ్ | - | యెహ ఉపనది | - | బ్రిటిష్ కొలంబియా | |
» రిబ్బోన్ | - | యెసెమిటె | - | కాలిఫోర్నియా | |
» అప్పర్ | - | యెసెమిటె | - | కాలిఫోర్నియా | |
» గవర్నయి | - | గవడిపో | - | నైరుతి ఫ్రాన్స్ | |
» వెట్టిస్ పాస్ | - | యెర్కెడోలా | - | నార్వే |
విక్టోరియా జలపాతం
|
» విండోస్ టీర్స్ | - | మెర్స్ డ్ ఉపనది | - | కాలిఫోర్నియా | |
» విక్టోరియా | - | జాంబెజి | - | జాంబెజి-జింబాబ్వే | |
ఇండియాలో....
| |||||
» కుంతల | - | కడెం | - | తెలంగాణ | |
» డుడుమా | - | మాచ్ ఖండ్ | - | ఆంధ్రప్రదేశ్ |
శివసముద్రం జలపాతం
|
» శివసముద్రం | - | కావేరి | - | కర్ణాటక | |
» జోగ్ (జొర్సోప్పా) | - | శరావతి | - | కర్ణాటక | |
» కపిల్ దారా | - | నర్మద | - | మధ్యప్రదేశ్ | |
» యన్నా | - | మహాబలేశ్వర్ | - | మహారాష్ట్ర | |
» దూద్ సాగర్ | - | - | - | గోవా | |
ప్రపంచంలో ప్రధాన కాలువలు
| |||||
కాలువ | - | దేశం | - | కలిసే సముద్రం | |
» సూయజ్ | - | ఈజిప్టు | - | మధ్యదరా, ఎర్రసముద్రాలు |
పనామా కాలువ
|
» పనామా | - | పనామా | - | కరేబియన్, పసిఫిక్ | |
» కీల్ | - | జర్మనీ | - | ఉత్తర, బాల్టిక్ సముద్రాలు | |
» ఓల్గా-డాన్ కాలువ | - | రష్యా | - | నల్ల-కాస్పియన్ సముద్రాలు | |
» గ్రాండ్ కాలువ | - | చైనా |
భారతదేశంలోని ప్రధాన సరస్సులు
సరస్సు | ప్రాంతం/ రాష్ట్రం | |||
» సాంబార్ | - | రాజస్థాన్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు) |
సాంబార్ సరస్సు
| |
» ఊలార్ | - | జమ్మూ-కాశ్మీర్ (అతిపెద్ద మంచినీటి సరస్సు) | ||
» కొల్లేరు | - | ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య) |
కొల్లేరు సరస్సు
| |
» పులికాట్ | - | ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో | ||
» పస్టమ్ కోట (మంచినీటి సరస్సు) | - | కేరళ | ||
» లోనార్ | - | మహారాష్ట్ర | ||
» నైనిటాల్ | - | ఉత్తరాంచల్ | ||
» సుక్నా | - | చండీగఢ్ | ||
» పరశురాంకుండ్ | - | అరుణాచల్ ప్రదేశ్ | ||
» రాజ్ సమంద్ | - | రాజస్థాన్ | ||
» అష్టముడి | - | కేరళ |
చిల్కా సరస్సు
| |
» చిల్కా | - | ఒడిశా | ||
» మోయకు | - | గోవా | ||
» వెంబనాడ్ | - | కేరళ | ||
»పంగోంగ్ | - | జమ్మూ-కాశ్మీర్ | ||
» కార్ | - | జమ్మూ-కాశ్మీర్ | ||
» మొరీరి | - | జమ్మూ-కాశ్మీర్ | ||
» అచర్ | - | జమ్మూ-కాశ్మీర్ | ||
» జన్సర్ | - | జమ్మూ-కాశ్మీర్ | ||
» లోక్ తక్ | - | మణిపూర్ | ||
» నల్ సరోవర్ | - | గుజరాత్ |
పుష్కర్ సరస్సు
| |
» పుష్కర్ | - | రాజస్థాన్ | ||
» పచ్ ప్రద | - | రాజస్థాన్ | ||
» థెబర్ | - | రాజస్థాన్ | ||
» నిక్కి | - | రాజస్థాన్ | ||
» ఉదయపూర్ | - | రాజస్థాన్ | ||
» ముల్ షి | - | మహారాష్ట్ర | ||
» బలిమేల | - | ఒడిశా |
ప్రపంచంలోని ప్రధాన సరస్సులు
న సరస్సు | దేశం | ||
» సుపీరియర్ | - | అమెరికా, కెనడా (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు) |
సుపీరియర్ సరస్సు
|
» కాస్పియన్ | - | రష్యా, ఇరాన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు) | |
» బైకాల్ | - | రష్యా (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు) |
టిటికాకా సరస్సు
|
» టిటికాకా | - | బొలివియా, పెరూ (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు) | |
» ఆరల్ | - | రష్యా | |
» విక్టోరియా | - | ఉగాండా, టాంజానియా | |
» ఒంటారియో | - | అమెరికా, కెనడా | |
» మిచిగాన్ | - | అమెరికా | |
» నెట్టిలింగ్ | - | కెనడా | |
» గ్రేట్ బేర్ | - | కెనడా | |
» ఓనేగా | - | రష్యా | |
» న్యాసా | - | మాలావి, మొజాంబిక్, టాంజానియా |
టోరెన్స్ సరస్సు
|
» టోరెన్స్ | - | దక్షిణ ఆస్ట్రేలియా | |
» టాంగన్యీకా | - | టాంజానియా, జైర్ | |
» చాద్ | - | చాద్ | |
» వోల్టా | - | ఘనా | |
» మలావి | - | ఆఫ్రికా | |
» హ్యురాన్ | - | అమెరికా | |
» బల్ కాష్ | - | కజకిస్థాన్ | |
» ఇరి | - | అమెరికా | |
» కరీబా | - | జింబాబ్వే | |
» మరకైబో | - | వెనిజులా | |
» గ్రేట్ సాల్ట్ | - | అమెరికా | |
» తానా | - | ఇథియోపియా |
భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి
అతిపెద్దవి | ||||||
» అతిపెద్ద డెల్టా | - | సుందర్ బన్స్ | ||||
» అతిపెద్ద జిల్లా | - | లడఖ్ (జమ్మూ-కాశ్మీర్) | ||||
» అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం | - | మధుర (ఉత్తర ప్రదేశ్) |
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
| |||
» అతిపెద్ద విశ్వవిద్యాలయం | - | ఇగ్నో | ||||
» అతిపెద్ద చర్చి | - | సె కెథెడ్రల్ (పాత గోవా) | ||||
» అతిపెద్ద నౌకాశ్రయం | - | ముంబాయి | ||||
» అతిపెద్ద ద్వీపం | - | మధ్య అండమాన్ | ||||
» అతిపెద్ద నగరం (వైశాల్యంలో) | - | కోల్ కతా | ||||
» అతిపెద్ద జైలు | - | తీహార్ (ఢిల్లీ) |
తీహార్ జైలు (ఢిల్లీ)
| |||
» అతిపెద్ద మంచినీటి సరస్సు | - | ఊలార్ (జమ్మూ-కాశ్మీర్) | ||||
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు | - | సాంబార్ (రాజస్థాన్) | ||||
» అతిపెద్ద నివాస భవనం | - | రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ) | ||||
» అతిపెద్ద మసీదు | - | జామా మసీదు (ఢిల్లీ) |
జామా మసీదు (ఢిల్లీ)
| |||
» అతిపెద్ద డోమ్ | - | గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక) | ||||
» అతిపెద్ద బ్యాంకు | - | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | ||||
» అతిపెద్ద తెగ | - | గోండ్ | ||||
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు | - | గోవింద సాగర్ (హర్యానా) | ||||
» అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం | - | శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం | ||||
» అతిపెద్ద నదీ ద్వీపం | - | మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్) | ||||
» అతిపెద్ద లైబ్రరీ | - | నేషనల్ లైబ్రరీ (కోల్ కతా) | ||||
» అతిపెద్ద ప్లానెటోరియం | - | బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా) | ||||
» అతిపెద్ద ఎడారి | - | ధార్ ఎడారి | ||||
» అతిపెద్ద స్తూపం | - | సాంచి (మధ్యప్రదేశ్) | ||||
» అతిపెద్ద జూ | - | జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా) | ||||
» అతిపెద్ద గుహ | - | అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్) | ||||
» అతిపెద్ద బొటానికల్ గార్డెన్ | - | నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా) | ||||
» అతిపెద్ద మ్యూజియం | - | ఇండియన్ మ్యూజియం (కోల్ కతా) | ||||
» అతిపెద్ద గురుద్వారా | - | స్వర్ణ దేవాలయం (అమృతసర్) | ||||
» అతిపెద్ద గుహాలయం | - | ఎల్లోరా (మహారాష్ట్ర) |
ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)
| |||
» అతిపెద్ద పోస్టాఫీస్ | - | జీపీవో – ముంబాయి | ||||
» అతిపెద్ద ఆడిటోరియమ్ | - | శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి) | ||||
» అతిపెద్ద ప్రాజెక్ట్ | - | భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్) | ||||
» అతిపెద్ద విగ్రహం | - | నటరాజ విగ్రహం (చిదంబరం) | ||||
» అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం | - | మిధాపూర్ (గుజరాత్) | ||||
అతిపొడవైనవి | ||||||
» అతి పొడవైన స్తూపం | - | సాంచీ (మధ్యప్రదేశ్) | ||||
» అతి పొడవైన టన్నెల్ | - | జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్) | ||||
» అతి పొడవైన రోడ్డు | - | గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా) | ||||
» అతి పొడవైన నది | - | గంగానది (భారత్ లో 2415 కి.మీ.) |
గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
| |||
» అతి పొడవైన ఉపనది | - | యమున | ||||
» అతి పొడవైన డ్యామ్ | - | హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా) | ||||
» అతి పొడవైన బీచ్ | - | మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై) | ||||
» అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ | - | ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్) | ||||
» అతి పొడవైన జాతీయ రహదారి | - | ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి) | ||||
» అతి పొడవైన పర్వత శ్రేణి | - | హిమాలయాలు | ||||
» అతి పొడవైన కాలువ | - | రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.) | ||||
» అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం | - | గుజరాత్ | ||||
» అతిపొడవైన హిమనీనదం | - | సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.) | ||||
» అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి | - | మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై) | ||||
» అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై) | - | దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం) | ||||
» అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి | - | అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య) | ||||
అతి ఎత్తయినవి | ||||||
» అతి ఎత్తయిన డ్యామ్ | - | భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై) | ||||
» అతి ఎత్తయిన పర్వత శిఖరం | - | కాంచన జంగా (8611 మీ.) | ||||
» అతి ఎత్తయిన రోడ్డు | - | లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్) | ||||
» అతి ఎత్తయిన జలపాతం | - | జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక) | ||||
» అతి ఎత్తయిన ప్రవేశద్వారం | - | బులంద్ దర్వాజా (53.5 మీ.) | ||||
» అతి ఎత్తయిన సరస్సు | - | దేవతల్ | ||||
» అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం | - | రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్) | ||||
ఇతరాలు | ||||||
» అతి చల్లని ప్రాంతం | - | డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్) | ||||
» అతి ప్రాచీన చర్చి | - | సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది) | ||||
» అతి రద్దీ ఉన్న విమానాశ్రయం | - | ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి |
ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
| |||
» అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం | - | దిగ్బోయ్ (1835 – అసోమ్) | ||||
» అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ | - | కోల్ కతా |
ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి
అతిపెద్దవి | ||||||
» అతిపెద్ద జంతువు | - | తిమింగలం | ||||
» అతిపెద్ద జంతువు (భూమిపైన) | - | ఆఫ్రికా ఏనుగు | ||||
» అతిపెద్ద అడవి | - | కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా) | ||||
» అతిపెద్ద పక్షి | - | ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) |
ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
| |||
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు | - | లేక్ మిడ్ ( అమెరికా) | ||||
» అతిపెద్ద అగ్ని పర్వతం | - | మౌనలావోస్ (హవాయి) | ||||
» అతిపెద్ద డెల్టా | - | సుందర్ బన్స్ | ||||
» అతిపెద్ద బే | - | హడ్సన్ బే | ||||
» అతిపెద్ద గ్రహం | - | బృహస్పతి | ||||
» అతిపెద్ద ఉపగ్రహం | - | గనిమెడ | ||||
» అతిపెద్ద నది | - | అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా) |
అమెజాన్ నది (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
| |||
» అతిపెద్ద పార్క్ | - | ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా) | ||||
» అతిపెద్ద రీఫ్ | - | గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా) | ||||
» అతిపెద్ద వ్యవసాయ కాలువ | - | లయాడ్ (పాకిస్థాన్) | ||||
» అతిపెద్ద రైల్వే స్టేషన్ | - | గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్) | ||||
» అతిపెద్ద విశ్వవిద్యాలయం | - | ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) |
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
| |||
» అతిపెద్ద ద్వీపకల్పం | - | అరేబియా | ||||
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు | - | కాస్పియన్ సీ | ||||
» అతిపెద్ద లైబ్రరీ | - | యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) | ||||
» అతిపెద్ద రేవు పట్టణం | - | న్యూయార్క్ | ||||
» అతిపెద్ద ఇతిహాసం | - | మహా భారతం | ||||
» అతిపెద్ద మ్యూజియం | - | అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్) | ||||
» అతిపెద్ద దేశం | - | రష్యా | ||||
» అతిపెద్ద జనాభా ఉన్న దేశం | - | చైనా | ||||
» అతిపెద్ద డోమ్ | - | ఆస్ట్రోడోమ్ (అమెరికా) |
ఆస్ట్రోడోమ్ (అమెరికా)
| |||
» అతిపెద్ద జలసంధి (వెడల్పులో) | - | డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్) | ||||
» అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం | - | కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా) | ||||
» అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) | - | లండన్ (700 చదరపు మైళ్లు) | ||||
» అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా) | - | మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా) | ||||
» అతిపెద్ద గడియారం | - | బిగ్ బెన్ (లండన్) | ||||
» అతిపెద్ద ద్వీపం | - | కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్ | ||||
» అతిపెద్ద దీవుల సముదాయం | - | ఇండోనేషియా (3000 దీవులు) | ||||
» అతిపెద్ద మహాసముద్రం | - | పసిఫిక్ మహాసముద్రం | ||||
» అతిపెద్ద మంచినీటి సరస్సు | - | లేక్ సుపీరియర్ (అమెరికా) | ||||
» అతిపెద్ద ఎడారి | - | సహారా (ఆఫ్రికా) |
సహారా ఎడారి (ఆఫ్రికా)
| |||
» అతిపెద్ద శీతల ఎడారి | - | గోబి ఎడారి (ఆసియా) | ||||
» అతిపెద్ద సముద్రం | - | దక్షిణ చైనా సముద్రం | ||||
» అతిపెద్ద ఖండం | - | ఆసియా | ||||
» అతిపెద్ద చర్చి | - | సెయింట్ బాసిలియా (రోమ్) | ||||
» అతిపెద్ద జంతు ప్రదర్శన శాల | - | అతోషా రిజర్వు (నమీబియా) | ||||
» అతిపెద్ద డ్యామ్ | - | త్రీ గోర్జెస్ (చైనా) |
త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా)
| |||
» అతిపెద్ద ప్యాలెస్ | - | బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా) | ||||
» అతిపెద్ద సొరంగం | - | కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ) | ||||
» అతిపెద్ద నిర్మాణం | - | గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.) | ||||
» అతిపెద్ద కార్యాలయ భవనం | - | పెంటగాన్ (అమెరికా) | ||||
» అతిపెద్ద మసీదు | - | జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు) | ||||
» అతిపెద్ద వజ్రం | - | కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా | ||||
అతిచిన్నవి | ||||||
» అతి చిన్న గ్రహం | - | బుధుడు | ||||
» అతిచిన్న పువ్వు | - | వాటర్ మీల్ | ||||
» అతి చిన్న సముద్రం | - | ఆర్కిటిక్ మహాసముద్రం | ||||
» అతిచిన్న ఖండం | - | ఆస్ట్రేలియా | ||||
» అతిచిన్న దేశం | - | వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.) | ||||
» అతిచిన్న పక్షి | - | హమ్మింగ్ బర్డ్ |
హమ్మింగ్ బర్డ్
| |||
అతి ఎత్తయినవి | ||||||
» అతి ఎత్తయిన విగ్రహం | - | స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్) | ||||
» అతి ఎత్తయిన రహదారి | - | కుర్దుంగ్లా (భారత్) | ||||
» అతి ఎత్తయిన పర్వత శ్రేణి | - | హిమాలయాలు |
హిమాలయాలు
| |||
» అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం | - | సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్) | ||||
» అతి ఎత్తయిన జలపాతం | - | ఏంజెల్ (797 మీ.) –వెనిజులా | ||||
» అతి ఎత్తయిన రాజధాని నగరం | - | లాపాజ్ (బొలీవియా) | ||||
» అతి ఎత్తయిన పీఠభూమి | - | పామీర్ (టిబెట్) | ||||
» అతి ఎత్తయిన వంతెన | - | మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్) | ||||
» అతి ఎత్తయిన జంతువు | - | జిరాఫి | ||||
» అతి ఎత్తయిన డ్యామ్ | - | ది గ్రాండ్ (స్విట్జర్లాండ్) | ||||
» అతి ఎత్తయిన నిర్మాణం | - | బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్) | ||||
» అతి ఎత్తయిన నగరం | - | వెన్ చౌన్ (చైనా) | ||||
» అతి ఎత్తయిన సరస్సు | - | టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా) | ||||
అతి పొడవైనవి | ||||||
» అతి పొడవైన పర్వత శ్రేణి | - | ఆండిస్ (దక్షిణ అమెరికా) | ||||
» అతి పొడవైన కాలువ | - | సూయజ్ కాలువ (162 కి.మీ.) |
సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.)
| |||
» అతి పొడవైన నది | - | నైలు (6,690 కి.మీ.) | ||||
» అతి పొడవైన జలసంధి | - | టార్టార్ (రష్యా) | ||||
» అతి పొడవైన రైల్వే లైను | - | ట్రాన్స్ – సైబీరియన్ | ||||
» అతిపొడవైన పక్షి | - | ఆస్ట్రిచ్ | ||||
» అతి పొడవైన రైల్వే టన్నెల్ | - | తన్న (జపాన్) | ||||
» అతి పొడవైన వంతెన | - | జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా) | ||||
అతి లోతైనవి | ||||||
» అతి లోతైన మహాసముద్రం | - | పసిఫిక్ |
పసిఫిక్ మహాసముద్రం
| |||
» అతి లోతైన ప్రదేశం (భూమి మీద) | - | మృత సముద్రం (జోర్డాన్) | ||||
» అతి లోతైన సరస్సు | - | బైకాల్ (1637 మీ.) | ||||
» అతి లోతైన లోయ | - | గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.) | ||||
» అతి లోతైన అఖాతం | - | మెరియానా (11,776 మీ.) | ||||
ఇతరాలు | ||||||
» అతి ప్రాచీన రాజధాని నగరం | - | డెమాస్కస్ | ||||
» అత్యధిక రద్దీ ఉండే కాలువ | - | కీల్ కాలువ | ||||
» అతి ఉష్ణ ప్రాంతం | - | అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా) | ||||
» అతి ప్రాచీన గ్రంథం | - | రుగ్వేదం | ||||
» అతి శీతల ఎడారి | - | గోబీ ఎడారి | ||||
» అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం | - | జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా) | ||||
» అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం | - | రోటర్ డ్యామ్ (నెదర్లాండ్) | ||||
» అత్యధిక కాలమానాలు కలిగిన దేశం | - | రష్యా (11) | ||||
» అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం | - | చైనా (16) | ||||
» అత్యంత తెలివైన జంతువు | - | డాల్ఫిన్ (మనిషి తర్వాత) |
డాల్ఫిన్
| |||
» అతి వేగమైన పక్షి | - | స్విఫ్ట్ |
ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు
బ్రిటన్ | ||||||
ప్రాంతం | ప్రసిద్ధ పరిశ్రమ | |||||
» లీడ్స్ | - | నూలు | ||||
» బర్మింగ్ హామ్ | - | ఇనుము – ఉక్కు |
వస్త్రపరిశ్రమ
| |||
» మాంచెస్టర్ | - | వస్త్రపరిశ్రమ | ||||
అమెరికా | ||||||
» డెట్రాయిట్ | - | ఆటోమొబైల్ | ||||
» చికాగో | - | మాంసం | ||||
» లాస్ ఏంజెల్స్ | - | చలన చిత్రం | ||||
» హాలీవుడ్ | - | చలన చిత్రం |
హాలీవుడ్
| |||
» ఫిలడెల్ఫియా | - | లోకోమోటివ్ | ||||
» పిట్స్ బర్గ్ | - | ఇనుము- ఉక్కు | ||||
జపాన్ | ||||||
» కవాసాకి | - | ఇనుము – ఉక్కు | ||||
» నగోయా | - | ఆటోమొబైల్ (కార్లు) | ||||
జర్మనీ | ||||||
» రూర్కీ | - | ఇనుము – ఉక్కు | ||||
» మ్యూనిచ్ | - | గాజు | ||||
దక్షిణాఫ్రికా | ||||||
» జోహాన్స్ బర్గ్ | - | బంగారం |
జోహాన్స్ బర్గ్
| |||
» కింబర్లీ | - | వజ్రం | ||||
ఇతర దేశాలు | ||||||
» లెనిన్ గ్రాడ్ (రష్యా) | - | నౌకా నిర్మాణం | ||||
» క్యూబా (క్యూబా) | - | సిగార్ | ||||
» హవానా (క్యూబా) | - | సిగరెట్లు | ||||
» బాకు (అజర్ బైజాన్) | - | పెట్రోలియం |
కుండలు
| |||
» ముల్తాన్ (పాకిస్థాన్) | - | కుండలు | ||||
» క్రివైరాగ్ (ఉక్రెయిన్) | - | ఇనుము-ఉక్కు | ||||
» లయాన్స్ (ఫ్రాన్స్) | - | పట్టు | ||||
» ఢాకా (బంగ్లాదేశ్) | - | మస్లిన్ | ||||
» మిలాన్ (ఇటలీ) | - | పట్టు |
ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు :::
ఆవిష్కరణ | ఆవిష్కర్త | |||
» యాడింగ్ మెషీన్ | - | పాస్కల్ | ||
» విమానం | - | రైట్ సోదరులు |
రైట్ సోదరులు
| |
» ఎయిర్ కండీషనర్ | - | క్యారియర్ | ||
» ఆటంబాంబు | - | ఒట్టోహన్ | ||
» ఆల్కహాల్ థర్మామీటర్ | - | ఫారన్ హీట్ | ||
» అటామిక్ థర్మామీటర్ | - | బోర్ | ||
» అణు సిద్ధాంతం | - | డాల్టన్ | ||
» అటామిక్ నంబర్ | - | మోస్లీ | ||
» అణు నిర్మాణం | - | బోర్, రూధర్ ఫర్డ్ |
రూధర్ ఫర్డ్
| |
» న్యూట్రాన్ | - | చాడ్విక్ | ||
» ప్రోటాన్ | - | రూధర్ ఫర్డ్ | ||
» ఆప్టికల్ ఫైబర్ | - | నరిండెర్ కపని | ||
» బ్యాక్టీరియా | - | లీవెన్ హుక్ |
లీవెన్ హుక్
| |
» పెట్రోలు కారు | - | కార్ల్ బెంజ్ | ||
» లిఫ్ట్ | - | ఎలిషా ఓటిస్ | ||
» రక్తప్రసరణ | - | విలియం హార్వే | ||
» ఎలక్ట్రిక్ జనరేటర్ | - | మైఖేల్ ఫారడే | ||
» పెన్సిలిన్ | - | అలెగ్జాండర్ ఫ్లెమింగ్ | ||
» సిమెంట్ | - | జోసెఫ్ ఆస్ప్ డిన్ | ||
» నియాన్ ల్యాంప్ | - | జార్జి క్లౌడ్ | ||
» కెమెరా | - | జోసెఫ్ నిప్పస్ | ||
» ప్రింటింగ్ ప్రెస్ | - | జాన్ గూటెన్ బర్గ్ | ||
» స్టెతస్కోప్ | - | లెన్నెక్ | ||
» బారోమీటర్ | - | టార్సిల్లీ | ||
» మైక్రో ఓవెన్ | - | పెర్సీ, లిబార్న్ స్పెన్సర్ | ||
» వాచ్ | - | బి. మాన్ ప్రైడి | ||
» టెలిగ్రాఫ్ | - | యం. లామొండ్ | ||
» ఎక్స్ రే | - | రాంట్ జన్ | ||
» టైప్ రైటర్ | - | పెల్లెగ్రీన్ టార్రీ | ||
» ప్రెజర్ కుక్కర్ | - | డెనిస్ ఫాసిన్ | ||
» ఆధునిక ఎలక్ట్రిక్ వాషింగ్ మెషీన్ | - | ఆల్వ జె. ఫిషర్ | ||
» హెచ్ఐవీ | - | యం. కొరెరల్ | ||
» మైక్రోస్కోప్ | - | జాన్సన్ | ||
» లైట్నింగ్ కండక్టర్ | - | బెంజిమన్ ఫ్రాంక్లిన్ | ||
» పారాచూట్ | - | ఎ.జె. గార్నెరీన్ | ||
» ఎలక్ట్రిక్ బ్యాటరీ | - | వోల్టా |
ఛార్లెస్ బాబేజ్
| |
» కంప్యూటర్ | - | ఛార్లెస్ బాబేజ్ | ||
» కుట్టు మిషన్ | - | థియోనీర్ | ||
» బాల్ పాయింట్ పెన్ | - | జాన్ జె. లౌండ్ | ||
» డిఎన్ఏ నిర్మాణం | - | క్రిక్, వాట్సన్ |
క్రిక్, వాట్సన్
| |
» కృత్రిమ గుండె | - | విలియమ్ కాఫ్ | ||
» పీరియాడిక్ టేబుల్ | - | మెండలీఫ్ | ||
» రేడియో కార్బన్ డేటింగ్ | - | లబ్బి | ||
» థర్మామీటర్ | - | గెలీలియో గెలీలి | ||
» ఆవిరి ఓడ | - | ఫెరియర్ | ||
» సబ్ మెరైన్ | - | డేవిడ్ బుస్ వెల్ | ||
» బ్లీచింగ్ పౌడర్ | - | టెన్నాస్ట్ | ||
» సేఫ్టీ ల్యాంప్ | - | హంఫ్రీడేవి | ||
» సెల్ ఫోన్ | - | మార్టిన్ కూపర్ | ||
» డైనమేట్ | - | ఆల్ఫ్రెడ్ నోబెల్ | ||
» కుక్కకాటుకు టీకా, పాశ్చరైజేషన్ | - | లాయీస్ పాశ్చర్ | ||
» అంబులెన్స్ | - | జీన్ డొమ్నిక్ లారీ | ||
» సినిమా | - | నికోలస్ అండ్ ల్యూమెరీ | ||
» వాషింగ్ మెషీన్ | - | బెర్నెస్ వాలిస్ | ||
» రక్తవర్గాలు | - | కారల్ లాండ్ స్టీనర్ | ||
» ఫ్యాక్స్ మిషన్ | - | అలెగ్జాండర్ మైర్హెడ్ | ||
» ఫేస్ మేకర్ | - | హెర్షల్ | ||
» జిరాక్స్ | - | చెస్టర్ క్లార్ సన్ | ||
» హెలికాప్టర్ | - | ఓమిచిన్ | ||
» ప్లాస్టిక్ | - | హ్యాత్ | ||
» సీట్ బెల్ట్ | - | వోల్వో | ||
» విద్యుత్ స్టవ్ | - | హడావే | ||
» టెలిఫోన్ | - | అలెగ్జాండర్ గ్రాహంబెల్ |
అలెగ్జాండర్ గ్రాహంబెల్
| |
» మైక్రోఫోన్ | - | అలెగ్జాండర్ గ్రాహంబెల్ | ||
» ఇన్సులిన్ | - | బెంటింగ్ | ||
» లేజర్ | - | ఛార్లెస్ టౌన్స్ | ||
» ఆటోమేటిక్ రైఫిల్ | - | జాన్ బ్రౌనింగ్ | ||
» స్కానింగ్ | - | హాన్స్ – ఫీల్డ్ | ||
» మోటార్ సైకిల్ | - | డైమర్లు | ||
» ఆధునిక రాకెట్ | - | గోడార్డ్ | ||
» ఇస్త్రీపెట్టె | - | హెన్రీ సీలే | ||
» నైలాన్ దారాలు | - | వ్యాలెస్ క్యారోథెర్స్ | ||
» టేప్ రికార్డర్ | - | పోల్సన్ | ||
» రైలు ఇంజిన్ | - | జేమ్స్ వాట్ |
జేమ్స్ వాట్
| |
» సీ లాంగ్వేజీ సృష్టికర్త | - | డెన్నిస్ రిచీ | ||
» ఆక్సిజన్ | - | జోసెఫ్ ప్రీస్ట్రీలీ | ||
» హైడ్రోజన్ | - | హెన్రీ కెవండీస్ | ||
» విటమిన్ కె | - | డైసీ దామ్ | ||
» విటమిన్ సి | - | ప్రోలిక్ హాస్ట్ | ||
» విటమిన్ బి | - | మెక్ కాలమ్ | ||
» ఇసిజి | - | విలియం ఎయింథోవెన్ | ||
» ఇసుక గడియారం | - | క్రిస్టియన్ హైజిన్స్ | ||
» ఫ్లోరోసెంట్ బల్బ్ | - | ఎర్లిచ్ | ||
» ఏటీఎమ్ మిషన్ | - | జాన్ షెపర్డ్ – బారన్ | ||
» అణు జలాంతర్గామి | - | ఫిలిప్ ఎబుల్ సన్ | ||
» నూలు వడికే యంత్రం | - | జేమ్స్ హార్ గ్రీన్స్ | ||
» బెలూన్ | - | మాంటిగోల్ ఫియర్ | ||
» వీడియో టేప్ | - | చార్లెస్ గిన్స్ బర్గ్ | ||
» బ్లడ్ బ్యాంక్ ఆలోచన | - | డ్రూ | ||
» అణుబాంబు | - | హైమర్ |
హైమర్
| |
» బ్లాక్ బాక్స్ (విమానం) | - | డేవిడ్ వారెన్ | ||
» ట్రాక్టర్ | - | బెంజమిన్ హాల్ట్ | ||
» కార్డియాక్ పేస్ మేకర్ | - | ఎ.ఎస్. హైమస్ | ||
» వాటర్ ప్రూఫ్ రబ్బర్ | - | చార్లెస్ మెకింతోష్ | ||
» జెట్ ఇంజిన్ | - | సర్ ఫ్రాంక్ విటెల్ | ||
» ఎయిర్ బ్రేక్ | - | జార్జి వెస్టింగ్ హౌజ్ | ||
» ఫేస్ బుక్ | - | మార్క్ జుకర్ బర్గ్ |
మార్క్ జుకర్ బర్గ్
| |
» గూగుల్ | - | సెర్జిబ్రిన్, లారీప్రెజ్ | ||
» ట్విటర్ | - | జాక్ డోర్సె, ఎవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్ |
Subscribe to:
Posts (Atom)