నిర్మాణం | ప్రాంతం | |||
» చార్మినార్ | - | హైదరాబాద్ | ||
» ఎలిఫెంటా గుహలు | - | ముంబాయి | ||
» అజంతా గుహలు | - | ఔరంగాబాద్ | ||
» ఎల్లోరా గుహలు | - | ఔరంగాబాద్ | ||
» అక్బర్ సమాధి | - | సికింద్రా (ఆగ్రా దగ్గరలో) | ||
» బ్లాక్ పగోడా | - | కోణార్క్ - ఒడిశా(సూర్యదేవాలయం) | ||
» ఆనందభవన్ | - | అలహాబాద్ (నెహ్రూ నివాసం) | ||
» బిర్లా ప్లానెటోరియం | - | కోల్ కతా | ||
» బీబీకా మక్బారా | - | ఔరంగాబాద్ | ||
» అమర్ నాథ్ గుహ | - | కాశ్మీర్ | ||
» అంబర్ భవంతి | - | జైపూర్ | ||
» దిల్వారా దేవాలయాలు | - | మౌంట్ అబు | ||
» బృహదీశ్వరాలయం | - | తంజావూరు | ||
» చెన్నకేశవ దేవాలయం | - | బేలూరు | ||
»బులంద్ దర్వాజా | - | ఫతేపూర్ సిక్రి | ||
» అలంపురం | - | మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ) | ||
» తీరదేవాలయం | - | మహాబలిపురం | ||
» తిరుపతి | - | చిత్తూరు (ఆంధ్రప్రదేశ్) | ||
» రాష్ట్రపతి భవన్ | - | ఢిల్లీ | ||
» కుతుబ్ మీనార్ | - | ఢిల్లీ | ||
» ఎర్రకోట | - | ఢిల్లీ | ||
» జమా మసీదు | - | ఢిల్లీ | ||
» ఇండియా గేట్ | - | ఢిల్లీ | ||
» జంతర్ మంతర్ | - | ఢిల్లీ | ||
» సారనాథ్ స్తూపం | - | వారణాశి | ||
» మీనాక్షి దేవాలయం | - | మధురై (తమిళనాడు) | ||
» ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం | - | ముంబాయి | ||
» గేట్ వే ఆఫ్ ఇండియా | - | ముంబాయి | ||
» స్వర్ణ దేవాలయం | - | అమృతసర్ | ||
» కైలాసనాథ దేవాలయం | - | ఎల్లోరా | ||
» లాల్ భాగ్ గార్డెన్ | - | బెంగళూరు | ||
» మెరీనా బీచ్ | - | చెన్నై | ||
» లింగరాజ దేవాలయం | - | భువనేశ్వర్ (ఒడిశా) | ||
» జగన్నాథ దేవాలయం | - | పూరి (ఒడిశా) | ||
» జహ మహల్ | - | మాండు (రాజభవనం) | ||
» హౌరా బ్రిడ్జి | - | కోల్ కతా | ||
» వేలాడే ఉద్యానవనాలు | - | ముంబాయి | ||
» గోల్ గుంబజ్ | - | బీజాపూర్ |
General Knowledge (GK) and Current Affairs for APPSC,UPSC,IAS, IPS, IBPS Bank PO / Bank Clerical
Current Affairs for IAS, UPSC, PCS, IBPS, SSC, Railways and Competition Exams of India
భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు
Subscribe to:
Posts (Atom)